Sachin Tendulkar Donates Rs 1 Crore For Oxygen | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-30

Views 1

Legendary India cricketer Sachin Tendulkar on Thursday donated Rs 1 crore to help procure oxygen concentrators for Covid-19 patients in the country which has been badly hit by the second wave of coronavirus infections.
#SachinTendulkar
#SachinTendulkarDonatesRs1CroreForOxygen
#secondwavecoronavirus
#oxygenconcentrators
#COVID19Vaccination
#PMCARESFund
#MissionOxygen
#PMmodi
#Covid19patients

క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు 'మిషన్ అక్సిజన్'అనే సంస్థకు తన వంతుగా కోటీ రూపాయాల ఆర్థిక సాయాన్ని అందజేశాడు. ఈ విషయాన్ని మాస్టరే ట్విటర్ వేదికగా ప్రకటించాడు.

Share This Video


Download

  
Report form