IPL 2021: Suresh Raina becomes seventh player to smack 200 sixes in Indian Premier League
#Sureshraina
#RavindraJadeja
#MsDhoni
#DhonivsKohli
#Jadeja
#Ipl2021
#ViratKohli
#CskVsRCB
#Chennaisuperkings
#Jaddu
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్ ఒక్క ఓవర్‌తో తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను పోగొట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసిన ఈ ఆర్‌సీబీ నయా మ్యాచ్ విన్నర్.. ఆఖరి ఓవర్‌లో మాత్రం తేలిపోయాడు.