Minister for Panchayat Raj Errabelli Dayakar Rao predicted a clean sweep by the TRS in the elections to the Greater Warangal Municipal Corporation
#Warangal
#Telangana
#ErrabelliDayakarRao
#CmKcr
#TrsParty
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లకు గానూ తొలి జాబితాలో 18 డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు.