IPL 2021,RCB VS RR: Virat Kohli Dedicates his Half-Century To Daughter Vamika With Celebration
#IPL2021
#KohliDedicatesHalfCenturyToVamika
#6000IPLRunsForViratKohli
#ViratKohliDedicatesHalfCenturyToDaughter
#AnushkaSharma
#DevduttPadikkal
#ViratKohli6000IPLrunsFirstPlayer
#DevduttPadikkalmaidenIPLcentury
#RCBVSRR
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#HilariousIncident
#GlennMaxwell
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రత్యేకించి గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై కళ్లు చెదిరే విజయాన్ని సాధించింది. బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ ఇద్దరే టార్గెట్‌ను ఛేదించేశారు. క్రీజ్‌లోకి దిగే అవకాశాన్ని మరో బ్యాట్స్‌మెన్‌కు ఇవ్వలేదు. ఈ సీజన్‌లో తన ఫుల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు కోహ్లీ. కేప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు. రాజస్థాన్‌పై అర్థసెంచరీని నమోదు చేశాడు. 47 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 72 పరుగులు సాధించాడు. తన అర్థసెంచరీని కుమార్తె వామికాకు అంకితం చేశాడతను.