COVID-19 Vaccine Registration Process On CoWin For 18 Years And Above || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-22

Views 1.2K

COVID-19 Vaccine registration for all above 18 years will start from 28 April on the CoWin platform and the Aarogya Setu app. So, those eligible for the jabs in
the third phase of the inoculation drive which will kickstart from 1 May, can register for their shot.
#COVID19vaccineRegistrationProcess
#CoWINportal
#AarogyaSetuapp
#CoWin
#COVID19vaccineFor18YearsAndAbove
#registerforCOVIDshot
#pmmodi

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏప్రిల్ 28వ తేదీ నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ప్రకటన చేశారు.

Share This Video


Download

  
Report form