Ipl 2021 : Dc vs Punjab kings match preview.
#DcvsPbks
#PbksVsdc
#Delhicapitals
#PunjabKings
#Ipl2021
#KlRahul
#RishabhPant
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో రసవత్తర పోరుకి సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని సునాయాసంగా ఓడించేసిన ఢిల్లీ.. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది