Kumbh Mela 2021: 30 sadhus in Haridwar test Covid-19 positive. And Over the last five days, a total of 2167 people were found positive for coronavirus in Haridwar
#KumbhMela2021
#Haridwar
#KumbhMelacoronavirus
#NiranjaniAkhada
#COVID19
#Uttarakhand
#HaridwarsadhustestCovid19positive
#Covid19positive
#CovidVaccination
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న మెగా కుంభమేళా కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది నాగ సాధువులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సాధువులు , కుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు కరోనా మహమ్మారి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది . కుంభమేళా నిర్వహణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .