IPL 2021:Watch Video at https://twitter.com/i/status/1382715496542269441.
Rajasthan Royals batsman Riyan Parag, once again grooved to the famous Bihu dance while playing against Delhi Capitals at Wankhede Stadium, Mumbai on Thursday.
#IPL2021
#RiyanParagBihuDance
#RishabhPantRunOut
#RRvsDC
#ChrisMorris
#SanjuSamson
#CSKVSPBKS
#ChetanSakariya
#GayleRcb
#KagisoRabada
#ChetanSakariya
#RajasthanRoyals
#DelhiCapitals
సస్సెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్‌ను రియాన్ పరాగ్ రనౌట్ చేసి పెవిలియన్ పంపించాడు. దీని తరువాత పరాగ్ తన శైలిలో బిహు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.