Surprise!! Man Orders Apples,Gets An iPhone Instead | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-16

Views 157

A man in the UK recently posted an image of him getting an iPhone SE in a supermarket order in which he originally ordered Apples. Interestingly enough, he is not alone to have faced such a mix-up.
#iPhoneSE
#appleiPhone
#Tesco
#grocery
#substitute
#iPhone
#Apples
#Happy
#Customer
#UK

ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన వస్తువుకు బదులు వేరేది వస్తే చాలు కోపం నశలానికి ఎక్కుతుంది. ఇక నకిలీది అయితే చెప్పక్కర్లేదు. ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో కలిగే అసహనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికీ ఈ ఫీలింగ్ తెలుసు. మరి ఆర్డర్ ఇచ్చిన దానికంటే విలువైన వస్తువు చేతిలో పడితే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేం. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ బ్రిటన్ వ్యక్తికి ఎదురైంది.

Share This Video


Download

  
Report form