#IPL2021, RCB v MI:3 Reasons For RCB's Victory Against Mumbai Indians In First Match|Oneindia Telugu

Oneindia Telugu 2021-04-10

Views 1.5K

The Royal Challengers Bangalore will begin their IPL campaign against the defending champions Mumbai Indians to kickstart the season. So here we explained the main 3 reasons of RCB's victory.
#IPL2021
#RCBvsMI
#RoyalChallengersBangalore
#RCB
#HarshalPatel
#ViratKohli
#ABdeVilliers
#MumbaiIndians
#SuryakumarYadav
#IshanKishan
#RohitSharma
#PragyanOjha
#HardikPandya
#KieronPollard
#KrunalPandya
#QuintondeKock
#GlennMaxwell
#KyleJamieson
#RahulChahar
#JaspritBumrah
#Cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ తొలి మ్యాచ్.. క్రికెట్ ప్రేమికుల అంచనాలకు అనుగుణంగా సాగింది. ఫైనల్ బాల్ విక్టరీ.. ఈ లో-స్కోర్ మ్యాచ్‌లో హైలైట్. క్రికెట్ ఆరాధకులకు కావాల్సింది కూడా అదే. తక్కువ స్కోర్ నమోదైనప్పటికీ.. మ్యాచ్ చిట్టచివరి బంతి వరకూ సాగడం తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్టలోనూ బౌలర్లదే ఆధిపత్యం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టల్లో బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాట్స్‌మెన్లు పరుగులు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS