Movie theatres vandalised in Andhra as Pawan Kalyan’s ‘Vakeel Saab’ shows cancelled
#VakeelSaab
#pawanKalyanVakeelSaabhitscinemas
#VakeelSaabshowscancelled
#vakeelsaabtheaters
#pawankalyanfans
#Movietheatres
#VenuSriram
#BlockbusterVakeelSaab
#వకీల్ సాబ్
#పవర్ స్టార్ పవన్ కల్యాణ్
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘వకీల్ సాబ్'. చాలా గ్యాప్ తర్వాత తమ బాస్ సినిమా వస్తుండడంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ‘వకీల్ సాబ్' మూవీ కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు.