IPL 2021: Royal Challengers Bangalore captain Virat Kohli eye on some records in IPL 2021. Here is Full list of records
#IPL2021
#ViratKohliIPLrecords
#GlennMaxwell
#RoyalChallengersBangalore
#RCBVSMI
#GlennMaxwellRCB
#ABD
#ChrisMorris
#MohammedSiraj
#BCCI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మరో నాలుగు రోజులో ప్రారంభం కానుంది. ఏప్రిల్9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. ఇక ఫార్మాట్ ఏదైనా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021లో కూడా పలు రికార్డులపై కన్నేశాడు. అవేంటో ఓసారి చూద్దాం.