Happy Birthday Rashmika Mandanna. Rashmika Mandanna biography, Rashmika Mandanna life story.
#Rashmika
#RashmikaMandanna
#HbdRashmika
#HappyBirthdayRashmika
కర్ణాటక లోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌లో 1996 ఏప్రిల్ 6న రష్మిక మందన్న జన్మించింది. తల్లిదండ్రులు సుమన్ , మదన్ మందన్న. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆమె M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.