#ICC Cricket Committee Approves Changes To Third Umpire Protocols, DRS | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-02

Views 11

The ICC Cricket Committee, led by former Indian captain Anil Kumble, approved three changes to the Decision Review System (DRS) and third umpire protocols.
#ICC
#DRS
#thirdumpire
#UmpiresCall
#AnilKumble
#ICCCricketCommittee
#DecisionReviewSystem
#BCCI
#ViratKohli
#IPL2021
#Cricket

డీఆర్‌ఎస్‌ లో తరచూ చర్చనీయాంశమవుతున్న 'అంపైర్స్‌ కాల్‌'ను మార్చాల్సిన అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఐసీసీ తీసుకుంది. అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ అంపైర్‌ కాల్‌ కొనసాగించాలని ప్రతిపాదించగా.. ఐసీసీ సైతం సమ్మతించింది. అంపైర్స్‌ కాల్‌ విషయంలో గందరగోళం ఉందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఈ వివాదాస్పద నిబంధనపై గురువారం చర్చించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS