An awareness program was conducted under the auspices of Inspector Shreya at Maitrivanam Traffic Junction to create awareness among the people to wear masks.
#Telangana
#Mask
#Covid19
#Covid19CasesInTelangana
#Hyderabad
కరోనా ఉదృతి పెరుగుతున్న నేపధ్యం లో ప్రజలు మాస్క్ లు ధరించాలని, ప్రజల్లో అవగాహనా తీసుకొచ్చేవిధంగా మైత్రీవనం ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఇన్స్పెక్టర్ శ్రేయ గారి ఆధ్వర్యం లో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.