Rajinikanth కి Dada Saheb Falke Award | 25 ఏళ్ల తర్వాత రికార్డు!!

Filmibeat Telugu 2021-04-01

Views 1

Super star Thalaiva Rajinikanth Honored with dada Saheb Falke Award by central government.
#Rajinikanth
#Thalaiva
#Superstar
#Annaatthe
#DadaSahebFalke
#CentralGovernment

పేరుకు తమిళ హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన.. తనదైన శైలి యాక్టింగ్‌తో యూనివర్శల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ఏజ్ బార్ అవుతోన్న కుర్రాళ్లకు ధీటుగా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS