Prabhas Delivered with Lamborghini Aventador S Roadster on the occasion of his father's birthday.
#Prabhas
#LamborghiniAventador
#Lamborghini
#Adipurush
#Salaar
#Radheshyam
ఇప్పటికే ఆయన దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నాయి. అంతటితో ఆగక కార్లపై ఉన్న మోజుతో ప్రభాస్ మరో కొత్త కారు కొన్నారు. లంబోర్ఘిని అవెన్‌టోడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నారని, అది నిన్న (ఆదివారం) సాయంత్రం డెలివరీ అయిందని తెలిసింది