Congress Leader Dasoju Sravan questioned why Telangana, a rich state, was lagging behind in vaccination. According to government figures, only 9 lakh 43 thousand 92 people in Telangana have been vaccinated so far. If so, the state government has been asked when the four crore people in the state will be vaccinated.
#DasojuSravan
#CMKCR
#Telangana
#Covid19Vaccination
#Covid19
#Covid19CasesInTelangana
#KTR
ఓ పక్క కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్నా కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ వ్యాక్సినేషన్ లో ఎందుకు వెనుకబడిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 9 లక్షల 43 వేల 92 మందికే వ్యాక్సిన్ వేశారన్నారు. ఇలాగైతే రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఎప్పుడిస్తారంటూ రాష్ట్ర సర్కారును దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.