India vs England 1st ODI Live Score: Former Indian opener Gautam Gambhir Said Dropping anyone will not do them any favour. Rahul will have to play three ODIs.
#IndiavsEngland
#KLRahul
#GautamGambhir
#IndiavsEngland1stODILiveScore
#INDVSENG1StODI
#RohitSharma
#ShikharDhawan
నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల్లో 1, 0, 0, 14 రన్స్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా చివరి టీ20లో అతనికి అవకాశమివ్వలేదు.