#IndvEng : Sanjay Manjrekar Slams #ViratKohli For Calling Public Outside Talk ‘Nonsense’ | Oneindia

Oneindia Telugu 2021-03-23

Views 47

The captain of the Indian cricket team, Virat Kohli, has been called out by former Indian player and cricket analyst Sanjay Manjrekar for sidelining public criticism as “nonsense” following his return to form during the five-match T20I series against England.
#ViratKohli
#SanjayManjrekar
#MSDhoni
#KLRahul
#RohitSharma
#IndvEng
#IndvsEng2021
#ShardhulThakur
#SuryakumarYadav
#Cricket
#TeamIndia


ఇంగ్లండ్‌తో నేడు ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సోమవారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్ కాంబినేషన్‌ను పదే పదే మార్చడం, వరుసగా విఫలమైన కేఎల్ రాహుల్‌ను జట్టులో కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిపై తాజాగా స్పందించిన విరాట్ కోహ్లీ టీమ్ కాంబినేషన్‌పై బయట జరిగే చర్చంతా నాన్‌సెన్స్ అని కొట్టిపారేశాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై సంజయ్ మంజ్రేకర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS