#AndhraPradesh : Half Day Schools In AP From April 1

Oneindia Telugu 2021-03-22

Views 48

Schools in Andhra Pradesh to run for Half day from April 1 amid rise in temperature and covid cases.
#HalfDaySchools
#AndhraPradesh
#HalfDaySchoolsInAP
#Covid19
#AdimulapuSuresh
#AndhraPradesh

కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈమేరకు మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఉదయం 7:45 నుంచి 11:30 వరకూ తరగతులు ఉంటాయని.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS