Telangana : అభ్యర్థుల ఓట్లకు దగ్గరలో చెల్లని ఓట్లు!!

Oneindia Telugu 2021-03-19

Views 159

Telangana MLC Elections : 18754 fake votes polled in mlc elections
#Telangana
#MLCelections
#Hyderabad
#Trsparty
#Bjp


Telangana (Hyderabad) Graduate Elections Counting: తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్లను బుధవారం నుంచి లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం మూడో రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS