#AndreRussell Thanks #PMModi For Sending Covid-19 Vaccines To #Jamaica || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-18

Views 27.2K

West Indies player Andre Russell has thanked Prime Minister Narendra Modi for sending coronavirus vaccines to Jamaica.
#AndreRussell
#PMModi
#Covid19Vaccine
#Jamaica
#KolkataKnightRiders
#IPL2021
#Cricket

భారత ప్రధాని నరేంద్ర మోదీకి వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ కృతజ్ఞతలు తెలిపాడు. జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్ ను అందించడం పట్ల ఈ విండీస్ క్రికెటర్ హర్షం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను జమైకాలోని భారత రాయబార కార్యలయం ట్విటర్ వేదికగా పంచుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS