Gambhir Slams Virat Kohli's Decision To Drop Surya Kumar Yadav || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-17

Views 144

Ind Vs Eng : Virat Kohli Gets Key Suggestions From Gambhir
#ViratKohli
#SuryaKumarYadav
#Gambhir
#Teamindia
#Indvseng

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ కోసం సూర్యకుమార్ యాదవ్‌‌ను తప్పించడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. వేటు వేయడానికి జట్టులో ఇంకెవరూ కనిపించలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లోని సెకండ్ టీ20తోనే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సూర్యకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS