మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అరెస్ట్ పై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. ఇలా అక్రమ కేసులు బనాయించి రవీంద్ర ఈక కూడా పీకలేరంటూ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలపై సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు లోకేష్.
#NaraLokesh
#CMYSJagan
#KolluRavindra
#ChandrababuNaidu
#TDP
#YSRCP
#AndhraPradesh