IPl 2021 : Ravindra Jadeja Comes Up With Interesting Reply After Rajasthan Royals || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-11

Views 4.7K

Rajasthan Royals (RR) asked fans to name the best cricketer for the year 2025. Ex-RR star and Chennai Super Kings (CSK) all-rounder Ravindra Jadeja has shared a noteworthy response.
#IPl2021
#RavindraJadeja
#RajasthanRoyals
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#SureshRaina
#IndvsEng2021
#Cricket
#TeamIndia

టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ఓ ట్వీట్‌కు అతను ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంటుంది. 2025లో మీ దృష్టిలో ఉత్తమ ఆటగాడిగా ఎవరుంటారో చెప్పాలంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతూ ఒక ఫొటోను షేర్‌ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS