India's premier off-spinner Ravichandran Ashwin was on Tuesday named the ICC men's Player of the Month (February) for his stellar show against England in a four-match Test series at home which his side won to qualify for the World Test Championship final.
#RavichandranAshwin
#ICCPlayerOfTheMonth
#IndvsEng2021
#ICC
#JoeRoot
#RishabhPanth
#AxarPatel
#ICCmensPlayeroftheMonth
#Cricket
#TeamIndia
ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మళ్లీ టీమిండియా క్రికెటర్‌కే దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ సిరీస్‌లో 32 వికెట్లు తీసిన అశ్విన్ ఒక్క ఫిబ్రవరిలోనే 24 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ 189 పరుగులు చేసి సత్తా చాటాడు.