Singireddy Niranjan Reddy MLC Election Campaign For TRS candidate S Vani Devi | Oneindia Telugu

Oneindia Telugu 2021-03-04

Views 193

Agriculture Minister Singireddy Niranjan Reddy MLC Election Campaign For Hyderabad-Rangareddy-Mahbubnagar Graduate MLC TRS party candidate S Vani Devi.
#AgricultureMinisterSingireddyNiranjanReddy
#GraduateMLCTRSpartycandidateSVaniDevi
#SingireddyNiranjanReddyMLCElectionCampaign
#HarishRaoMLCElectionCampaign
#TelanganaMLCElections
#FinanceMinisterTHarishRao
#MLCTRSpartycandidateSVaniDevi
#VoteForVaniDevi
#petrolprices
#fuelprices
#VaniDeviForMLC
#TRS
#CMKCR

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి సురభి వాణీదేవి గెలుపు కోరుతూ సమావేశం జరిగింది. .ఈ సమావేశంలో పాల్గొన్న సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి గారినే గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు ! ఈ నేపథ్యంలో శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ పేట మండలకేంద్రంలో పట్టభద్రులతో సమావేశమై టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పిలుపునిచ్చారు

Share This Video


Download

  
Report form