Telangana health minister Etela Rajender took covid-19 vaccine at huzurabad area hospital today.
#EtelaRajender
#Covid19Vaccine
#Covishield
#Covid19Vaccination
#TelanganaHealthMinister
#Huzurabad
#StarinVirus
దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ నేటి నుంచి అమలవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తొలి విడత టీకా తీసుకున్నారు. ఇటు రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా టీకా తీసుకున్నారు. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆయన కరోనా టీకా వేయించుకున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లేదని ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.