Telangana journalists demands to government .
#Telangana
#Hyderabad
#Journalists
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి వల్ల మీడియా స్వేఛ్చ ప్రమాదంలో పడిందన్నారు. ప్రధాన మీడియా సంస్థలు కార్పొరేట్ మీడియా సంస్థలుగా మారిపోయాయన్నారు. పాలకుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.