#IndiaVSEngland3rdTest: After claiming 400 Test wickets in the 3rd Test which ended in two days at Ahmedabad, Ravichandran Ashwin posted a series of tweets which left people guessing.
#INDVSENGPinkBallTest
#MoteraPitch
#RavichandranAshwin
#YuvrajSingh
#RohitSharmaslamsMoteraPitchCritics
#ViratKohli
#AxarPatel10WicketsHaul
#Ashwin400TestWickets
#RohitSharma
#AnilKumble
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI
భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అసలు టెస్ట్ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ఏ మాత్రం అర్థం కానీ భాషలో వరుస ట్వీట్లతో మాజీ క్రికెటర్లపై మండిపడ్డాడు. కోడింగ్ భాషలో ఉన్న అశ్విన్ ట్వీట్స్‌లో ఉన్న అర్థాన్ని అభిమానులు డీకోడ్ చేస్తున్నారు.