Prabhas Unbelievable Remuneration | Pan India Star దరిదాపుల్లో ఎవ్వరూ లేరు !

Filmibeat Telugu 2021-02-26

Views 1.4K

Prabhas hikes remuneration big time! Charging Rs 100 Cr per movie
#Prabhas
#Prabhasnagashwin
#Salaar
#Adipurush
#Radheshyam

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనగానే దేశవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చేది పాన్ ఇండియా అనే. బాహుబలితో నేషనల్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. ఒక విధంగా మార్కెట్ విషయంలో బాలీవుడ్ హీరోల కంటే ప్రభాస్ తక్కువేమి కాదు. క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా ఒప్పుకున్నా కూడా మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే బడ్జెట్ ఈజీగా 250కోట్లు దాటేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS