Supreme Court senior lawyer Nirupam Reddy opined that the government should provide protection to those who resolve cases in public litigation so that no attacks take place and justice is done to all sections.
#Lawyers
#GattuVamanaRao
#Advocates
#LawyerVamanaRao
#LawyerNagamani
#CMKCR
#TelanaganaHighCourt
#Telanagana
పబ్లిక్ లిటికేషన్స్ లో ఉన్నకేసుల్ని ఎవరైతే పరిష్కరిస్తారో వారికి ప్రభుత్వం తరపున రక్షణ కల్పించాలని, అప్పుడే ఎటువంటి దాడులు జరగవని, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని అన్నారు సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ నిరుపమ్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు.