TDP Leader Pattabhi Slams CM YS Jagan On Visakha Steel Plant Privitisation

Oneindia Telugu 2021-02-19

Views 106

Telugu Desam Party senior leader and National official spokesperson Pattabhi Ram criticizing to Andhra Chief Minister YS Jagan Mohan Reddy on the issue of Vizag Steel Plant privatization proposals by the Union government.
#TDPLeaderPattabhiRam
#VizagSteelPlant
#VizagSteelPlantPrivitisation
#TDP
#YSRCP
#AndhraPradesh

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్.. వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా జగన్ విమానాశ్రయంలో కార్మిక సంఘాల నేతలతో భేటీ కావడాన్ని తప్పు పట్టారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ జగన్‌కు బాగా అచ్చి వచ్చినట్టు కనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఎయిర్ పోర్టులో పంచాయితీలను నిర్వహిస్తోన్నారంటూ చురకలు అంటించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవైటీకరించడానికే జగన్ మొగ్గు చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కారణంతోనే ఆయన పోస్కో కంపెనీ ప్రతినిధులను అదే పనిగా పిలిపించుకున్నారని ఆరోపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS