Needless to say, Prabhas' craze, which entered Tollywood as the successor of Rebel star Krishna Raju, is now at a special level. Prabhas, who rose to be the king of the box office with the film Bahubali, is celebrating his 41st birthday today. And millions of fans are offering him his best birthday wishes. Celebrities are also wishing Prabhas a happy birthday.
#RadheShyam
#Prabhas
#PoojaHegde
#TrainSetInRadheShyam
#Bahubali
#RaveendarReddy
#Tollywood
బాహుబలి తరువాత ప్రభాస్ సాహో సినిమాతో అభిమానులను పూర్తి స్థాయిలో అయితే మెప్పించలేదు. అందుకే రాధేశ్యామ్ సినిమాతో సింపుల్ గా వచ్చి పవర్ఫుల్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక సినిమా క్వాలిటీ విషయంలో కూడా నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన సీన్స్ కోసం ఏకంగా ట్రైన్ సెట్ ను నిర్మించారట.