#KotiVruksharchana : ErrabellivPlants Saplings | #GreenTelangana| KCR birthday | Oneindia Telugu

Oneindia Telugu 2021-02-18

Views 65

A large number of Telangana ministers, leaders and party ranks participated in the planting of one crore saplings as part of the Green Challenge given by MP Joginapalli Santosh Kumar on the Chief Minister Chandra Shekhar Rao's 67th birthday occasion. Errabelli Dayakar Rao plants saplings as part of ‘Koti Vruksharchana’

#HappyBirthdayKCR
#ErrabelliDayakarRaoPlantsSaplings
#KotiVriksharchana
#CMKCRbirthday
#greenTelangana
#GreenChallenge
#KTR
#kcr67thbirthdayoccasion
#Telanganaministers
#MPJoginapalliSantoshKumar
#TRS
#CMKCR

ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గారు భాగం అయ్యారు. హనుమాన్ తండాలో ప్రజల తో కలిసి వందలాది మొక్కలు నాటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS