Sushant Singh Rajput friend ms dhoni biopic fame Sandeep nahar is no more.
#SandeepNahar
#Bollywood
#SushantSinghRajput
#Msdhoni
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ విషాదాన్ని ఇంకా మరిచిపోకముందే ఆయన స్నేహితుడు, ఎంఎస్ ధోని ఫేమ్ సందీప్ నహార్ ఆత్మహత్య చేసుకోవడం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఢిల్లీకి సమీపంలోని గోరేగామ్ ప్రాంతంలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నట్టు తెలిసింది. తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. భార్యతో ఉన్న గొడవలు, విభేదాల కారణంగానే నహార్ సూసైడ్ చేసుకొన్నట్టు స్పష్టమైంది. సందీప్ నహార్ రాసిన సుసైడ్ నోట్‌లో ఏమున్నదంటే..