Hanuma Vihari Biography | Career Stats, Achievements గాయాలు లెక్క చెయ్యని గోదావరి బిడ్డ...!!

Oneindia Telugu 2021-02-13

Views 1

Hanuma Vihari is an Indian cricketer who played for Andhra in domestic cricket. He made his debut against England in tests on 07 September 2018. Hanuma is lead run-scorer of Ranji Trophy 2017/18. Leading Run-Scorer for Andhra in the 2017–18 Ranji Trophy, with 752 runs in 6 matches. In IPL Career, Vihari starred with both bat and ball, bagging the Man-of-the-Match award. Hanuma Vihari is the first test player from Andhra Pradesh in 19 years.
#HanumaVihariBiography
#VihariCareerStats
#LeadingRunScorerin2017RanjiTrophy
#IPL2021
#2012ICCUnder19CricketWorldCup
#HanumaVihariIPLCareer
#HanumaVihariFirstClassCareer
#HanumaVihariInternationalcareer
#domesticcricket
#INDVSAUS
#TestPlayer

విజయలక్ష్మీ గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు' ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ట్వీట్ ఇది. మరి ఆ అబ్బాయి ఎవరో కాదు టెస్ట్ క్రికెట్ అంటే ఏంటో ఈమధ్య ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో అందరికి చూపించిన మన ఆంధ్రా కుర్రాడు, తెలంగాణ బిడ్డ హనుమ విహారి. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టులో అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారీ, . ఎంతలా అంటే.. 125 బంతులకు గాని ఓ బౌండరీ బాధలేదు. మొత్తంగా విహారి 161 బంతుల్లో 23 రన్స్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS