Congress leader Rahul Gandhi was unflustered by an earthquake and said that his entire room was 'shaking'. However, Rahul Gandhi smoothly continued virtually interacting with the students of the University of Chicago
#RahulGandhi
#northIndiaEarthquake
#Earthquake
#UniversityofChicagostudents
#RahulGandhiReactionEarthquake
#CongressleaderRahulGandhi
#JammuandKashmir
#DelhiNCR
#Punjab
ఉత్తర భారతదేశంలో శుక్రవారం(ఫిబ్రవరి 12) చోటు చేసుకున్న భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా నోయిడా,గుర్గావ్,ఫరీదాబాద్,ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో... అలాగే పంజాబ్,రాజస్తాన్,జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.