BJP National Vice-President DK Aruna comments on YS Sharmila's New political party in Telangana.
#YSSharmila
#YSSharmilanewparty
#BJPNationalVicePresidentDKAruna
#DKArunacommentsonYSSharmilapoliticalparty
#YSRCPMLAAllaRamakrishnaReddy
#APCMJagan
#YSRCPParty
#YSSharmilaFlexieswithoutCMJaganPhotos
#LotusPond
#Hyderabad
#YSRfollowers
#YSRfans
#SharmilaFlexi
వైఎస్ షర్మిల తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ మహిళానేత డీకే అరుణ స్పందించారు. అసలు, తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు