GHMC Election Results: TDP Woman President Jyothsna About newly Elected Hyderabad Mayor G Vijayalakshmi
#HyderabadMayor
#GVijayalakshmi
#TDPJyothsna
#CMKCR
#BanjaraHillsCorporatorGVijayalakshmi
#HyderabadMayorGVijayalakshmi
#GHMCElectionResults
#MotheSrilathaShobanReddy
#ghmc
హైదరాబాద్ నగర్ ప్రథమ పౌరురాలిగా కే కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. మహిళా మేయర్ అయినందుకు మహిళలకు రక్షణగా నిలబడాలి అని, హైదరాబాద్ లో మహిళలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నేత జ్యోత్స్న వ్యాఖ్యానించారు