నల్లగొండ వరంగల్ పట్టభద్రుల కోటా నుంచి ఎమ్యెల్సీ రాములు నాయక్ కు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నేపధ్యం లో ఆయన అనుచరులు గాంధీ భావం లో ఉత్సవాలు చేసుకున్నారు. రాములు నాయక్ ప్రజల కార్మికుడు అని,అన్ని వర్గాలను సమానత్వం తో చూస్తారని అన్నారు. ఒక దళిత బిడ్డను కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకోవడం అనేది సోనియా గాంధీ గారికే చెల్లిందని అన్నారు. sc,st,bc లను గుర్తించిందంటే అది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.
#Telangana
#RamuluNaik
#Congress
#TRS
#GandhiBhavan
#KCR
#KTR
#TelanganaCongress
#TelanganaBJP
#Warangal