IPL 2021 : Vivo Likely to Transfer IPL Title Rights,Dream11 And Unacademy In Race

Oneindia Telugu 2021-02-10

Views 1

Chinese mobile phone company Vivo, which had suspended its IPL title sponsorship rights for the 2020 season, is expected to transfer its rights to interested bidders. According to the news agency, companies including fantasy gaming platform ‘Dream-11’ and Edu-tech start-up ‘Unacademy’ are in the race.
#IPL2021
#Dream11
#Vivo
#Unacademy
#IPL2021Sponsors
#IPL2021Auction
#BCCI
#SouravGanguly
#Cricket


చైనీస్ మొబైల్ కంపెనీ వివో.. ఐపీఎల్ తో ఉన్న బంధాన్ని తెంచుకునేందుకు సిద్దమవుతోంది. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కింద సీజన్‌కు రూ.440 కోట్లు చెల్లించే విధంగా వివో ఐదేళ్లు(2022 వరకు) కాంట్రాక్టు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గల్వాన్ లోయలో ఉద్రిక్తతల కారణంగా దేశ ప్రజల్లో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 2020 సంవత్సరానికి మాత్రం బీసీసీఐ, వివోలు భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS