Congress leader Revanth Reddy examines people's problems in Telangana at field level, the govt puts electricity meter in small hut,
Revanth assured them that he would try to solve the problems.
#RevanthReddy
#KCR
#Congress
#TRS
#PoorPeople
#ElectricityBill
తెలంగాణా లో ప్రజల ఇబ్బందులని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, చిన్న గుడిసెకు కరెంటు మీటర్ పెట్టి డబ్బు వసూలు చేస్తున్న వైనాన్ని పరిశీలించిన అనంతరం ప్రజల ఇబ్బందులను తీర్చే దిశగా ప్రయత్నం చేస్తానని రేవంత్ భరోసా ఇచ్చారు.