Uninterrupted Internet Service in Every Village ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం.. AP CM YS Jagan

Oneindia Telugu 2021-02-06

Views 26

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on Friday directed officials in Review Meeting On Internet Connections. He also asked officials to ensure uninterrupted Internet service in every village to bring a grass-root level IT infrastructure revolution.
#Internetinvillage
#UninterruptedInternetServiceinEveryVillage
#AndhraPradesh
#APCMJagan
#InternetConnections
#AndhraPradeshChiefMinisterYSJaganMohanReddy
#ITinfrastructurerevolution
#cm
#jagan
#ap

ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీ ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS