#Coronavirus 4 వేల వేరియంట్లు.. #Vaccine అన్నిటికీ పనిచేసేలా కసరత్తులు!

Oneindia Telugu 2021-02-06

Views 1.4K

There are around 4,000 variants of the virus that causes COVID-19 around the world now so all vaccine manufacturers including Pfizer Inc and AstraZeneca Plc are trying to improve their vaccines, a British minister said.
#CoronaVirus
#Covid19Vaccination
#Farmers
#VizagSteelPlant
#AgricultureBills
#PfizerVaccine
#AstraZeneca
#Covid19Variants
#LatestJobNotifications

ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి బారినుండి ప్రపంచాన్ని కాపాడటం కోసం అన్ని దేశాలు యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగాయి. ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి . ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఇదే సమయంలో బ్రిటిష్ మంత్రి ఆసక్తికరమైన, సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారికి కారణమైన వైరస్ 4000 వేరియంట్లు ఉన్నాయని, ఇప్పటికే టీకాలు అభివృద్ధి చేసిన ఫార్మా సంస్థలు వాటిని మరింత మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నాయని బ్రిటిష్ మంత్రి స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS