The Telangana BJP leader made comments on the governance of the KCR government. And demands kcr that he should take immidiate action on dharma reddy.
#KCR
#DharmaReddy
#Telangana
#KTR
#MLCKavitha
#TelanaganaBJPLeader
అగ్రవర్ణ పెదాలను పట్టించుకోవడం లో బాధ్యత రహితంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది అని, తెలంగాణ నేత ధర్మా రెడ్డి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని,అతనిపై తక్షణమే కేసీఆర్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేత డిమాండ్ చేసారు.