#Telangana Transport Department Announces Incentives For Electric Vehicles

Oneindia Telugu 2021-02-04

Views 177

The Telangana Transport Department has exempted road tax and registration fee for a fixed number of electric vehicles of various categories.
#Telangana
#RoadTax
#ElectricVehicles
#TelanganaTransportDepartment
#KCR

డీజిల్ మరియు పెట్రోల్ ద్వారా నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరైతే రాష్ట్రంలో ప్రోత్సహిస్తారు వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గాని రోడ్ టాక్స్ లు గాని కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS