Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates

Oneindia Telugu 2021-01-30

Views 1

Manchu vishnu meets ys Jagan. Vishnu Manchu Meets Jagan Over Lunch
#Andhrapradesh
#Ysjagan
#ManchuVishnu
#Viranica
#Tadepalligudem
#Amaravati
#Mosagallu

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా తన హవాను చూపిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అయితే, ఆయన కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా సరైన హిట్లు దొరకక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. చాలా కాలంగా విజయం కోసం అన్వేషిస్తోన్న అతడు.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో వ్యాపారం, రాజకీయాలపైనా ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక, తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సీక్రెట్‌ను లీక్ చేశాడు విష్ణు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS