No more discounts. All the MPs have to pay the new prices and make tiffils and meals. It is learned that the Center has decided to suspend the concessions given to the members of the Legislature in the Parliament Canteen for decades. Budget meetings will be held in a few days. With this, the Lok Sabha Secretariat has released a list of food items with new prices. Let’s see how the prices are in the new menu.
#ParliamentCanteen
#HyderabadBiryani
#LokSabhaSecretariat
#BudgetMeetings
#BudgetSessions
#Parliament
#FoodMenu
పార్లమెంటు క్యాంటీన్‌లో ఆహార పదార్థాలకు సంబంధించిన కొత్త రేట్లను ప్రకటించారు. క్యాంటీన్‌లో సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్ కొత్త రేట్లతో మెనూను విడుదల చేసింది. దీని ప్రకారం.. రేట్లు భారీగా పెరిగిపోయాయి. ప్లేటు హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇంతకు ముందు రూ.65కే వచ్చేది. ఇకపై రూ.100కు లభించనుంది. మటన్ బిర్యానీ రేటు రూ.150కి పెరిగింది. ఈ రేట్లన్నీ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి.